
APPSC Group 1 & 2
Bilingual notes, mocks & syllabus
Paper-wise syllabus · పేపర్ వారీగా సిలబస్ APPSC Group-I · Main Examination
Space technology — ISRO missions, launch vehicles, satellites, applicationsఅంతరిక్ష సాంకేతికత — ఇస్రో ప్రయోగాలు, వాహక నౌకలు, ఉపగ్రహాలు, అనువర్తనాలు
Mains Paper V — Science, Technology, Environment & Data Appreciation (150 marks)మెయిన్స్ పేపర్ 5 — సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం & డేటా విశ్లేషణ (150 మార్కులు) · Descriptive · 150 marks · 3 hours